నాకు ఏం సంబంధం లేదు కేటీఆర్ చెప్తేనే చేశా
ABN, Publish Date - Jul 03 , 2025 | 10:21 PM
రూల్స్ సంగతి నేను చూసుకుంటా.. వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే తాను చేశానని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు
రూల్స్ సంగతి నేను చూసుకుంటా.. వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే తాను చేశానని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు. అందులో తన పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఫార్మూలా ఈ రేసు కేసులో ఏసీబీకి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం.
ఈ వీడియోలను వీక్షించండి..
జోలె పట్టి భిక్షాటన చేసిన రఘువీరా రెడ్డి
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 03 , 2025 | 10:23 PM