CM Chandrababu Naidu: నెల్లూరులో 1400 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ

ABN, Publish Date - Aug 09 , 2025 | 09:21 PM

నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్న 1400 కుటుంబాలకు మంత్రి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.

నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 20 ఏళ్లకు పైగా అక్కడే ఉంటున్న 1400 కుటుంబాలకు మంత్రి నారాయణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఇంటి స్థలం ఉండేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 09 , 2025 | 09:21 PM