Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద
ABN, Publish Date - Aug 21 , 2025 | 02:08 PM
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. 2009లో 26 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తే.. 16 ఏళ్ల తర్వాత 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ఈ సీజన్‌లోనే వచ్చిందని డ్యామ్ అధికారులు చెబుతున్నారు.
Updated at - Aug 21 , 2025 | 02:08 PM