Kurnool Bus Incident: పేలిన 400 ఫోన్లు.. కర్నూలు బస్సు ఘటనలో.. షాకింగ్ వాస్తవాలు..
ABN, Publish Date - Oct 25 , 2025 | 10:29 AM
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదానికి లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లే కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రమాదంలో లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్న తర్వాత.. అందులో 400కి పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి..
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదానికి లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లే కారణమని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రమాదంలో లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్న తర్వాత.. అందులో 400కి పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయంలో లేకుండా పోయింది. ఈ కారణం వల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బర్త్‌ల్లో ఉన్న వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటన స్థలంలో దగ్ధమైన వస్తువులను పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Oct 25 , 2025 | 10:29 AM