రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:36 PM
Bomb Threats: దేశంలో రెండు విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగ్రా, హుబ్బళ్లి విమానాశ్రయాల్లో బాంబులు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపించారు.
New Delhi: దేశంలో రెండు విమానాశ్రయాలకు (Airports) నకిలీ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) వచ్చాయి. ఆగ్రా (Agra), హుబ్బళ్లి (Hubballi) విమానాశ్రయాల్లో బాంబులు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్స్, డాగ్స్‌తో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. రెండు విమానాశ్రయాల దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ మెయిల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
టోల్ వసూళ్ల కేసులో కాకాణీని ప్రశ్నించనున్న పోలీసులు
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More AP News and Telugu News
Updated at - Jun 30 , 2025 | 12:36 PM