త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ABN, Publish Date - Jun 30 , 2025 | 09:22 AM
Maharashtra: త్రిభాషా విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలందరకూ హిందీ విధిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Maharashtra: త్రిభాషా విధానం (Tri-language policy)పై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) వెనక్కి తగ్గింది. (Withdraws) 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలందరకూ హిందీ (Hindi medium) విధిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఫడ్నవీస్ సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ విధానంపై ఎలా ముందుకు వెళ్లాలి.. దాన్ని ఎలా అమలు చేయాలి అన్న దానిపై విద్యావేత్త నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటమ్ వాలీపై వర్క్‌షాపు
For More AP News and Telugu News
Updated at - Jun 30 , 2025 | 09:22 AM