ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
ABN, Publish Date - Jun 30 , 2025 | 08:47 AM
Russia Ukraine war: మూడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ఆశలపై నీళ్లు జల్లుతూ ఉక్రెయిన్‌పై అతిపెద్ద గగనతల దాడికి రష్యా పాల్పడింది. ఇంత భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటం ఇదే తొలిసారి.
Russia Ukraine war: మూడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధాన్ని (War) ముగించే ఆశలపై నీళ్లు జల్లుతూ ఉక్రెయిన్ (Ukraine)పై అతిపెద్ద గగనతల దాడికి రాష్యా (Russia) పాల్పడింది. ఇంత భారీగా క్షిపణులు (Missiles ), డ్రోన్ల (Drones)తో విరుచుకుపడడం ఇదే తొలిసారి. మొత్తంగా 477 డ్రోన్లు, సుమారు 60 క్షిపణులను రష్యా ఉపయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన వర్గాలు తెలిపాయి.
వాటిలో 249ని కూల్చివేశామని.. 226 దాడులు తమ ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటమ్ వాలీపై వర్క్‌షాపు
కళ్లలో కారం కొట్టి పీకపై కాలేసి తొక్కి..
For More AP News and Telugu News
Updated at - Jun 30 , 2025 | 08:47 AM