గాజా విషయంలో డోనాల్డ్ ట్రంప్‌కు షాక్..
ABN, Publish Date - Feb 03 , 2025 | 01:41 PM
వాషింగ్టన్: గాజా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రతిపాదనను ఈజిఫ్టు, జోర్దాన్ తిరస్కరించాయి. అసలు అమెరికా ఆటలు పశ్చిమాశియాలో సాగవా.. పాలస్తీనా సమస్యకు పరిష్కారమేంటి.. గ్రీన్ ల్యాండ్ విషయంలోనూ ట్రంప్‌కు ఇదే పరిస్థితి ఎదురుకానుందా..
వాషింగ్టన్: గాజా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. ఆయన ప్రతిపాదనను ఈజిఫ్టు, జోర్దాన్ తిరస్కరించాయి. అసలు అమెరికా ఆటలు పశ్చిమాశియాలో సాగవా.. పాలస్తీనా సమస్యకు పరిష్కారమేంటి.. గ్రీన్ ల్యాండ్ విషయంలోనూ ట్రంప్‌కు ఇదే పరిస్థితి ఎదురుకానుందా.. గాజా వాసులకు ఈజిఫ్టు, జోర్దాన్ ఆశ్రయం ఇవ్వాలి. శరణార్థులను అక్కున చేర్చుకోవాలి.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశమిది. అయితే దీనిని ఈజిఫ్ట్, జోర్దాన్‌తోపాటు సౌదీ అరేబియా దేశాలు తోచిపుచ్చాయి. ఈజిఫ్ట్, జోర్దన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ ఉన్నత స్థాయి దౌత్య వేత్తలు, పాలస్థిన ఉన్నతాధికారులు ఈజిఫ్ట్ రాజధాని కైరోలో సమావేశమయ్యారు. ట్రంప్ ఆలోచనలు పశ్చిమాసియాలో సుస్థితరకు ముప్పు తెస్తాయని, ఘర్షణ మరింత పెరిగే ప్రమాదం ఉందని ఈ భేటీలో నిర్ణయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
టీడీపీ శిబిరంపై వైఎస్సార్‌సీపీ నేతల దౌర్జన్యం..
ఈ వార్తలు కూడా చదవండి..
భూమనకు టీడీపీ కార్యకర్త సవాల్..
హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక..
అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు
గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 03 , 2025 | 01:41 PM