జగన్‌కు చెక్ పెట్టిన చంద్రబాబు
ABN , First Publish Date - 2025-03-08T21:54:13+05:30 IST
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మరో విషపు ప్రచారానికి తెర లేపింది. తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం మొదలెట్టింది. దీంతో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మరో విషపు ప్రచారానికి తెర లేపింది. తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం మొదలెట్టింది. దీంతో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిప్పికొట్టారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని తేల్చి చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వీడియోను ఈ కింద చూడొచ్చు..