Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మాడు.. చివరకు చూస్తే..

ABN, Publish Date - Jul 05 , 2025 | 02:04 PM

గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులోని ఐదుగురిని పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదంలో నలుగురి స్వల్పగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated at - Jul 05 , 2025 | 02:04 PM