Horoscope: మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

ABN, Publish Date - Dec 27 , 2025 | 10:37 AM

డిసెంబర్ 2025 చివరి వారం మీన రాశి (Pisces) వారి వారఫలాన్ని జ్యోతిష్య నిపుణులు వివరంగా చెప్పారు. మీన రాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు.

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 27: మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అనవసర ఖర్చులు నియంత్రించండి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగం లేదా వ్యాపారం, కెరీర్‌లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. సహోద్యోగులతో సంబంధాలు మెరుగ్గా ఉంచండి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..

3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు

Read Latest Telangana News and National News

Updated at - Dec 27 , 2025 | 10:37 AM