TG Govt: వాహనదారులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Apr 12 , 2025 | 02:35 PM

తెలంగాణలో ద్విచక్ర వాహనాల నుంచి నాలుగు చక్రాల పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ నిబంధన అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకున్నా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.

తెలంగాణలో ద్విచక్ర వాహనాల నుంచి నాలుగు చక్రాల పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ నిబంధన అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేకున్నా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమల్లో ఉండేది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనాలకు కూడా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌ను ఏప్రిల్ 30వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

AP free gas cylinders: సిలిండర్‌ బుక్‌ చేసినా సబ్సిడీ జమ కాలేదా

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం

Read Latest AP News And Telugu News

Updated at - Apr 12 , 2025 | 02:37 PM