Share News

Ramakrishna Rao: ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

ABN , Publish Date - May 06 , 2025 | 04:12 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ప్రజలకు మెరుగైన సేవలందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

Ramakrishna Rao: ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

  • కొత్త సీఎస్‌ రామకృష్ణారావును అభినందించిన మంత్రి ఉత్తమ్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ప్రజలకు మెరుగైన సేవలందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. సీఎ్‌సగా నియమితులైన రామకృష్ణారావు సోమవారం మర్యాదపూర్వకంగా మంత్రి ఉత్తమ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావుతో పాత పరిచయాన్ని మంత్రి ఉత్తమ్‌ గుర్తు చేసుకున్నారు.


25 ఏళ్ల కిందట నల్గొండలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచి పరిచయమని, 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని రామకృష్ణారావు చేతుల మీదుగా అందుకున్నానని మంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:12 AM