Share News

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరిశోధనా కేంద్రం

ABN , Publish Date - Apr 30 , 2025 | 09:30 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఏరో సిటీలో టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌ సీఈవో శ్రీఅమన్‌కపూర్‌ మాట్లాడారు.

Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరిశోధనా కేంద్రం

హైదరాబాద్: టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లోని జీఎంఆర్‌ ఏరో సిటీలో ప్రారంభించింది. సముద్ర ఉపరితలపు భాగాలు, శక్తి రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన పరికరాలపై ఈ కంపెనీ పరిశోధనలు చేయనుంది. ఈ సందర్భంగా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌ సీఈవో శ్రీఅమన్‌కపూర్‌ మాట్లాడుతూ.. పెరుగుతున్న పారిశ్రామిక సముదాయంలో టెక్నిప్‌ ఎఫ్‌ఎం ఒకటని చెప్పారు. ఆధునిక శిక్షణ, పర్యవేక్షణ ఉద్యోగ అవకాశాల కేంద్రంగా జీఎంఆర్‌ ఎయిరోసిటీ ఉంటోందని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు


వార్తలు కూడా చదవండి

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి


city4.jpg

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

మహిళపై చేయిచేసుకున్న పోలీస్

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2025 | 09:30 AM