Wine Shops: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 07:27 AM
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.

- రేపు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్ సిటీ: హోలీ(Holy) సందర్భంగా ఈనెల 14 గురువారం మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ రాచకొండ, సైబరాబాద్ సీపీలు(Rachakonda and Cyberabad CPs) ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కల్లు దుకాణాలు, వైన్ షాపులు(Wine shops), బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నీటి వృథా.. మహిళకు జరిమానా
ఈ వార్తలు కూడా చదవండి:
మటన్ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News and National News