HYDRA: చెరువుల్లో ఎవరైనా మట్టి పోస్తే హైడ్రాకు సమాచారమివ్వండి
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:57 AM
చెరువుల్లో ఎవరై నా మట్టి పోస్తే ఆ సమాచారం హైడ్రా(HYDRA)కు తెలపాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరు 90001 13667ను కేటాయించారు.

హైదరాబాద్ సిటీ: చెరువుల్లో ఎవరై నా మట్టి పోస్తే ఆ సమాచారం హైడ్రా(HYDRA)కు తెలపాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నంబరు 90001 13667ను కేటాయించారు. మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు(Lorries, tippers, tractors), మట్టిని చదునుచేసే ఎక్స్‌కవేటర్‌ల వీడియోలను కూడా పంపించాలని కోరింది.
ఈ వార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఈ క్రతువులో చేతులు కలపాలని హైడ్రా కోరింది. నెల రోజుల్లో 31 లారీలను పట్టుకుని సంబంధిత వ్యక్తులు 48 మందిపై హైడ్రా(HYDRA) కేసులు నమోదు చేసింది. ఇందులో లారీ ఓనర్లతో పాటు.. నిర్మాణ సంస్థలకు చెందిన వారు ఉన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Congress: మంత్రివర్గ విస్తరణపై కదలిక
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి
ఈవార్తను కూడా చదవండి: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..
Read Latest Telangana News and National News