Raidurg Land Price: రికార్డ్స్ బ్రేక్ చేసిన రాయదుర్గం భూములు.. ఎకరం రూ.177 కోట్లు
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:31 PM
రాయదుర్గంలో భూముల ధరలు రికార్డ్స్ బ్రేక్ చేశాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం రూ.177 కోట్లు పలికింది. వివరాల్లోకి వెళ్తే.. టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించింది.
హైదరాబాద్: రాయదుర్గంలో భూముల ధరలు రికార్డ్స్ బ్రేక్ చేశాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. వివరాల్లోకి వెళ్తే.. టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించింది. ఈ వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. వేలంలో భాగంగా 7.67 ఎకరాల భూమిని MSN రియల్ ఎస్టేట్ సంస్థ రికార్డు స్థాయిలో వేలం పాటపడి రూ.1,356 కోట్లకు దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా వేలంలో ఎకరం రూ.117 కోట్లు పలికింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు