Share News

Telangana High Court: ఆమ్రపాలికి బిగ్ షాక్.. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:36 PM

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమ్రపాలిని తెలంగాణాకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది.

Telangana High Court: ఆమ్రపాలికి బిగ్ షాక్.. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
Telangana High Court

హైదరాబాద్, డిసెంబర్ 8: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి (Amrapali IAS) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్రపాలిని తెలంగాణాకు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేయాల్సిందిగా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఆరు వారాలకు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

బైక్‌పై వెంబడించి... కత్తులు, రివాల్వర్‌తో అతి కిరాతకంగా..

కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 08 , 2025 | 12:54 PM