Holiday for Educational Institutions : భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు, పరీక్షలు రద్దు
ABN , Publish Date - Aug 28 , 2025 | 06:23 PM
తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ వర్సిటీ పరిధిలో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేశారు. కామారెడ్డిలో రేపు, ఎల్లుండి, మెదక్ జిల్లాలో రేపు..
నిజామాబాద్, ఆగస్టు 28 : తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ వర్సిటీ పరిధిలో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ తేదీని త్వరలో నిర్ణయిస్తామని వర్సిటీ వీసీ, ప్రొఫెసర్ యాదగిరి రావు వెల్లడించారు.
కామారెడ్డిలో రేపు, ఎల్లుండి కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
మెదక్ జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి