Discussion on Kaleshwaram Commission Report: కాలేశ్వరంపై అసెంబ్లీలో మెుదలైన చర్చ.. లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:11 PM
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ మెుదలైంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, లోపాటులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై లఘుచర్చ జరుగుతోంది.
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ మెుదలైంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై లఘుచర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.87 వేల కోట్ల ఖర్చు చేశారని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయినా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు నియోపయోగంగా మారాయని చెప్పారు. ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ కూలిందని వెల్లడించారు. 20 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..
For More TG News And Telugu News