కర్ణాటక ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ABN , First Publish Date - Dec 25 , 2025 | 07:07 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 25, 2025 09:27 IST
కర్ణాటక ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం
క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Dec 25, 2025 09:20 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
ఎర్‌బోర్న్ ఫ్లైనాస్ విమానంలో 5 RDX బాంబులు పెట్టినట్టు మెయిల్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్, తనిఖీలు
-
Dec 25, 2025 08:13 IST
యూపీ: నేడు లక్నోలో ప్రధాని మోదీ పర్యటన
అటల్ 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మోదీ
ప్రేరణస్థల్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
-
Dec 25, 2025 07:07 IST
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ
చెలరేగిన మంటలు, 17 మంది సజీవదహనం
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధం
బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు