Share News

India vs Pak Asia Cup Final: టీమిండియాదే ఆసియా కప్

ABN , First Publish Date - Sep 28 , 2025 | 07:35 PM

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్-2025 చివరి రోజు రానే వచ్చింది. ఈరోజు దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. భారత్- పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సాధారణంగా క్రికెట్ అంటేనే పిచ్చెక్కే అభిమానులు.. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది.. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు గ్రౌండ్ లోకి దిగాయి. ఈ మ్యాచ్‌కి సంబంధించిన బాల్ టు బాల్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..

India vs Pak Asia Cup Final: టీమిండియాదే ఆసియా కప్
India vs Pak

Live News & Update

  • Sep 29, 2025 00:01 IST

    articleText

  • Sep 28, 2025 23:59 IST

    గెలిపించిన తిలక్ వర్మ

    • టీమిండియాదే ఆసియా కప్

    • ఐదు వికెట్లతో గెలుపు

    • రాణించిన తిలక్ వర్మ (69 నాటౌట్)

    • శివమ్ దూబే (33)

    • సంజూ శాంసన్ (24)

    • ఆరు వికెట్లతో పాక్‌పై గెలుపు

    • ఈ టోర్నీలో పాక్‌పై హ్యాట్రిక్ విజయాలు

    • ఉత్కంఠగా సాగిన మ్యాచ్

    • టీమిండియా ఖాతాలో 9వ ఆసియా కప్

  • Sep 28, 2025 23:30 IST

    తిలక్ హాఫ్ సెంచరీ

    • 41 బంతుల్లో 50 పరుగులు

    • 16 ఓవర్లకు భారత్ స్కోరు 111/4

    • విజయానికి 24 బంతుల్లో 36 పరుగులు అవసరం

  • Sep 28, 2025 23:26 IST

    15 ఓవర్లకు భారత్ స్కోరు

    • క్రీజులో తిలక్, శివమ్

    • విజయానికి 30 బంతుల్లో 47 పరుగులు అవసరం

  • Sep 28, 2025 23:15 IST

    సంజూ శాంసన్ అవుట్

    • 13 ఓవర్లకు భారత్ స్కోరు 78/4

    • విజయానికి 42 బంతుల్లో 69 పరుగులు అవసరం

    • క్రీజులో తిలక్, శివమ్

  • Sep 28, 2025 23:00 IST

    10 ఓవర్లకు భారత్ స్కోరు 58/3

    • విజయానికి 60 బంతుల్లో 89 పరుగులు అవసరం

    • క్రీజులో తిలక్, సంజూ శాంసన్

  • Sep 28, 2025 22:43 IST

    4, 6 సిక్స్ కొట్టిన తిలక్

    • 6 ఓవర్లకు భారత్ స్కోరు 36/3

    • క్రీజులో తిలక్, సంజూ

    • విజయానికి 84 బంతుల్లో 111 పరుగులు అవసరం

  • Sep 28, 2025 22:33 IST

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    • గిల్ (12) అవుట్

    • 4 ఓవర్లకు 20/3

    • విజయానికి 96 బంతుల్లో 127 పరుగులు అవసరం

  • Sep 28, 2025 22:12 IST

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    • అభిషేక్ (5) అవుట్

    • 2 ఓవర్లకు భారత్ స్కోరు 10/1

  • Sep 28, 2025 22:09 IST

    మొదలైన భారత్ బ్యాటింగ్

    • తొలి ఓవర్లో 7 పరుగులు

    • విజయానికి 114 బంతుల్లో 140 పరుగులు అవసరం

  • Sep 28, 2025 21:44 IST

    భారత్ లక్ష్యం 147

    • పాక్ 146 ఆలౌట్

    • కుల్దీప్‌నకు నాలుగు వికెట్లు

    • అక్షర్, వరుణ్‌కు రెండేసి వికెట్లు

    • బుమ్రాకూ రెండు వికెట్లు

  • Sep 28, 2025 21:30 IST

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్

    • షాహిన్ ఆఫ్రీది, ఫహీమ్ అవుట్

    • కుల్దీప్‌నకు నాలుగో వికెట్

    • 17 ఓవర్లకు పాక్ స్కోరు 134/8

  • Sep 28, 2025 21:23 IST

    పాక్ ఆరో వికెట్ డౌన్

    • సల్మాన్ (8) అవుట్

    • కుల్దీప్‌నకు రెండో వికెట్

    • పాక్ 16.1ఓవర్లకు 133/6

  • Sep 28, 2025 21:20 IST

    పాక్ ఐదో వికెట్ డౌన్

    • హుస్సేన్ (1) అవుట్

    • అక్షర్‌కు రెండో వికెట్

    • 16 ఓవర్లకు పాక్ స్కోరు 133/5

  • Sep 28, 2025 21:15 IST

    ఫకర్ జమాన్ (46) అవుట్

    • వరుణ్‌కు రెండో వికెట్

    • 15 ఓవర్లకు పాక్ స్కోరు 128/4

  • Sep 28, 2025 21:09 IST

    పాక్ మూడో వికెట్ డౌన్

    • హారిస్ (2) అవుట్

    • అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్

    • క్యాచ్ పట్టిన రింకూ

  • Sep 28, 2025 21:06 IST

    రెండో వికెట్ కోల్పోయిన పాక్

    • కుల్దీప్ బౌలింగ్‌లో సైమ్ అవుట్

    • క్యాచ్ పట్టిన బుమ్రా

    • 13 ఓవర్లకు పాక్ స్కోరు 113/2

  • Sep 28, 2025 21:00 IST

    వంద దాటిన పాకిస్థాన్

    • 12 ఓవర్లకు 107/1

    • దూకుడుగా ఆడుతున్న ఫకర్ (33 నాటౌట్)

  • Sep 28, 2025 20:50 IST

    తొలి వికెట్ కోల్పోయిన పాక్

    • ఫర్హాన్ (57) అవుట్

    • 10 ఓవర్లకు పాక్ 87/1

    • వరుణ్ ఖాతాలో వికెట్

  • Sep 28, 2025 20:43 IST

    ఫర్హాన్ హఫ్ సెంచరీ

    • 35 బంతుల్లో 50 పరగులు

    • 9 ఓవర్లకు పాక్ స్కోరు 77/0

  • Sep 28, 2025 20:35 IST

    50 దాటిన పాక్

    • దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లు

    • 7 ఓవర్లకు పాక్ స్కోరు 56/0

  • Sep 28, 2025 20:27 IST

    5 ఓవర్లకు పాక్ స్కోరు 37/0

    • వేగంగా ఆడుతున్న ఫర్హాన్

    • ప్రభావం చూపలేకపోయిన పేసర్లు

  • Sep 28, 2025 20:21 IST

    టీమిండియాకు షాక్

    • రెండో వికెట్ డౌన్

    • కెప్టెన్ సూర్య అవుట్

    • 2.2 ఓవర్లకు 10/2

  • Sep 28, 2025 20:15 IST

    నిలకడగా ఆడుతున్న పాక్

    • 3 ఓవర్లకు పాక్ స్కోరు 19/0

    • వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న ఫర్హాన్

  • Sep 28, 2025 20:05 IST

    మొదలైన మ్యాచ్

    • తొలి ఓవర్ వేసిన శివమ్ దూబే

    • పాకిస్థాన్ 4/0

  • Sep 28, 2025 19:46 IST

    భారత్‌-పాక్‌ ఫైనల్‌ మ్యాచ్

    • ఆసియా కప్‌ చరిత్రలో 41 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-పాక్‌ తుదిపోరు

    • ఇప్పటి వరకు జరిగిన 16 ఆసియా కప్‌ టోర్నీల్లో 8 సార్లు విజేతగా భారత్

  • Sep 28, 2025 19:46 IST

    ఆసియా కప్‌ ఫైనల్‌: కాసేపట్లో భారత్‌ Vs పాక్‌

    • టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

    • గాయంతో ఫైనల్‌ మ్యాచ్‌కు దూరమైన హార్దిక్‌ పాండ్య

    • తుదిజట్టులో శివం దూబె, రింకూ సింగ్‌కు చోటు

    • భారత్‌ తుదిజట్టు: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌

    • తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, శివం దూబె, రింకూ సింగ్‌

    • అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి

  • Sep 28, 2025 19:41 IST

    ఇండియా వర్సెస్ పాక్..

    • ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం..

    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

    • మరికాసేపట్లో దుబాయ్ ఇంటర్నెషల్ క్రికెట్ స్టేడియం వేదికగా పోరు ప్రారంభం

    • మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న కోట్లాదిమంది అభిమానులు