Share News

Breaking News: పాకిస్థాన్‌లో హైఅలర్ట్..

ABN , First Publish Date - May 02 , 2025 | 11:23 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: పాకిస్థాన్‌లో హైఅలర్ట్..

Live News & Update

  • 2025-05-02T13:58:07+05:30

    పాక్-ఇండియా బోర్డర్‌ మళ్లీ తెరిచారుగా..

    • స్వదేశానికి తిరిగొచ్చే వారి కోసం అట్టారీ-వాఘా బోర్డర్‌ మళ్లీ తెరిచిన పాక్‌

    • పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థానీయులకు..

    • జారీచేసిన స్వల్పకాలిక వీసాలను రద్దు చేసిన భారత్‌

    • ఏప్రిల్‌ 30 తర్వాత అట్టారీ-వాఘా బోర్డర్‌ మూసివేసిన పాక్‌

    • ఇప్పటివరకు స్వదేశానికి వెళ్లిన 911 మంది పాకిస్థానీయులు

  • 2025-05-02T13:56:29+05:30

    కస్టడీకి అఘోరీ..

    • రెండు రోజుల కస్టడీకి అఘోరీ అలియాస్ శ్రీనివాస్

    • పూజల పేరుతో మోసం చేసిన కేసులో విచారణ

    • చంచల్‌గూడ జైలు నుంచి అఘోరీని కస్టడీకి తీసుకున్న మొకిలా పోలీసులు

  • 2025-05-02T13:23:41+05:30

    భారీగా తరలివస్తున్న ప్రజలు

    • అమరావతి పునర్నిర్మాణ వేడుకకు భారీగా తరలివస్తున్న ప్రజలు

    • ఇప్పటికే ప్రధాన సభా వేదిక దగ్గర నిండిన గ్యాలరీలు

    • కుడి, ఎడుమవైపు గ్యాలరీలకు ప్రజలను పంపుతున్న పోలీసులు

  • 2025-05-02T13:23:01+05:30

    250 ఎకరాల్లో

    • అమరావతి రీస్టార్ట్ పేరిట 250 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణ

    • ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం

    • ప్రధాన వేదికపై ప్రధాని మోదీ సహా గవర్నర్,..

    • సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రులు, మంత్రులు

    • సభావేదిక నుంచే 18 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన

    • అమరావతి పనులన్నింటికీ ఏకకాలంలో శంకుస్థాపన

    • సభకు 5లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు

    • ప్రధాన వేదిక దగ్గర 3 తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు

  • 2025-05-02T13:22:19+05:30

    సర్వాంగ సుందరంగా

    • అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

    • సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజధాని ప్రాంతాలు

    • ఇప్పటికే పూర్తయిన సభా వేదికలు, అమరావతి పైలాన్

    • అమరావతిలో ప్రత్యేక పైలాన్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

    • ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

    • రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

    • అమరావతిలో రూ.49,040 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న మోదీ

    • రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ శంకుస్థాపన

    • నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిస్సైల్‌ టెస్ట్‌ రేంజ్‌ ప్రారంభం

    • మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

  • 2025-05-02T13:21:37+05:30

    రాజధాని పునఃప్రారంభానికి ప్రధాని మోదీ

    • అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ

    • మ.2:55కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ

    • ప్రధానికి స్వాగతం పలకనున్న మంత్రులు, కూటమి నేతలు

    • మ.3:15కు వెలగపూడి సచివాలయం దగ్గర హెలీప్యాడ్‌కు మోదీ

    • స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

    • మధ్యాహ్నం 3:20కు ర్యాలీగా సభా వేదికకు ప్రధాని మోదీ

    • మ.3:30కు సభాస్థలికి చేరుకోనున్న ప్రధాని మోదీ

    • గంటా 15 నిమిషాల పాటు సభలో పాల్గొననున్న ప్రధాని

    • అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ

    • రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

    • సా.4:55కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి పయనం

  • 2025-05-02T11:28:01+05:30

    ఉగ్రదాడి.. విచారణ..

    • పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కొనసాగుతోన్న NIA దర్యాప్తు

    • 3డీ టెక్నాలజీ, డ్రోన్ దృశ్యాలు, శాటిలైట్ ఫొటోలు, అడ్వాన్స్‌డ్ ఫోరెన్సిక్ పద్ధతుల్లో NIA విచారణ

  • 2025-05-02T11:26:36+05:30

    పాకిస్థాన్‌లో హైఅలర్ట్..

    • యుద్ధ భయంతో పాకిస్థాన్‌లో హైఅలర్ట్

    • త్రివిధ దళాలను అప్రమత్తం చేసిన పాక్

    • భారత్-పాక్ సరిహద్దుల్లో సైన్యం మోహరింపు

    • గగనతలంలో ఎయిర్‌ఫోర్స్, సముద్రంలో నేవీ విన్యాసాలు