Share News

అమరావతిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

ABN , First Publish Date - Dec 25 , 2025 | 07:07 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

అమరావతిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ
Breaking News

Live News & Update

  • Dec 25, 2025 11:50 IST

    అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

    • వాజ్ పేయి, భారత మాతల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పీవీఎన్ మాధవ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు

    • వాజ్ పేయి శత జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవ సభకు తరలి వచ్చిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు

  • Dec 25, 2025 11:44 IST

    అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ

    • ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌

    • ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన చంద్రబాబు, శివరాజ్‌సింగ్‌

  • Dec 25, 2025 11:43 IST

    ఢిల్లీలో రేపటినుంచి ఐదోసారి సీఎస్‌లతో ప్రధాని మోదీ భేటీ

    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో 5 అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ

  • Dec 25, 2025 11:42 IST

    ఢిల్లీలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

    • ఢిల్లీ కేథడ్రల్‌ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న మోదీ

  • Dec 25, 2025 09:27 IST

    కర్ణాటక ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం

    • క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  • Dec 25, 2025 09:20 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

    • ఎర్‌బోర్న్ ఫ్లైనాస్ విమానంలో 5 RDX బాంబులు పెట్టినట్టు మెయిల్

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్, తనిఖీలు

  • Dec 25, 2025 08:13 IST

    యూపీ: నేడు లక్నోలో ప్రధాని మోదీ పర్యటన

    • అటల్ 101 జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మోదీ

    • ప్రేరణస్థల్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • Dec 25, 2025 07:07 IST

    కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం

    • ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ

    • చెలరేగిన మంటలు, 17 మంది సజీవదహనం

    • ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, లారీ పూర్తిగా దగ్ధం

    • బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు