• Home » Photos » Viral » herd of elephants roams the first ghat road in tirumala Nikki

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్

ABN, Publish Date - Jan 23 , 2025 | 01:38 PM

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు. రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ వద్దకు చేరుకున్న ఏనుగులు..

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్ 1/6

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్ 2/6

ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద రోడ్డు వద్ద పైకి వచ్చేసిన ఏనుగులు.

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్ 3/6

ఏనుగులను చూసి భయాందోళనకు గురైన వాహనదారులు..

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్ 4/6

రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ వద్దకు చేరుకున్న ఏనుగులు

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్ 5/6

ఏనుగులను చూసేందుకు సమీపానికి వెళ్లిన భక్తులు

తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్‌చల్ 6/6

ఏనుగులు పెట్టిన శబ్దాలకు.. చివరకు అక్కడ నుంచి పరుగులు తీసిన భక్తులు.

Updated at - Jan 23 , 2025 | 01:39 PM


Tags

  • #Tirupathi News
  • #Tirumala
  • #Tirumala Tirupathi
  • #Viral news
  • #Elephant
Subscribe

Viral

మరిన్ని చదవండి

తాజావార్తలు

మరిన్ని చదవండి

ఫోటో గ్యాలరీ

మరిన్ని చదవండి