Maha Shivaratri: సూరారం ఉమామహేశ్వర దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Feb 26 , 2025 | 08:48 PM

సూరారం ఉమామహేశ్వర దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated at - Feb 26 , 2025 | 08:48 PM