Khammam: ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించిన మంత్రి తుమ్మల..
ABN, Publish Date - Aug 14 , 2025 | 07:56 PM
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.
1/5
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
2/5
79వ స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా ఖమ్మంలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు.
3/5
ఖమ్మం ఆటోనగర్ నుంచి ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
4/5
భారీ జెండాను మోస్తూ రోడ్డు వెంట నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
5/5
ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వరకూ సాగిన ర్యాలీలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
Updated at - Aug 14 , 2025 | 07:56 PM