SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు

ABN, Publish Date - Feb 24 , 2025 | 08:17 PM

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేశారు. సహాయక చర్యల్లో ఆర్మీ, NDRF, SDRF బృందాలు పాల్గొన్నాయి. అవరోధాలపై వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి. మరో వైపు టన్నెల్‌లో నీరు చేరుతోంది. 11.5 కి.మీ. తర్వాత 3 అడుగులపైకి నీరు, బురద చేరింది.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 1/10

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను ఇవాళ(సోమవారం) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి పర్యవేక్షించారు.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 2/10

SLBC టన్నెల్‌లో రెస్క్యూఆపరేషన్‌పై సీఎం రేవంత్ ఆరా తీశారు. మంత్రులు,అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 3/10

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 4/10

గతంలో తూప్రాన్ రైలు ప్రమాదంలో.. విద్యార్థులు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 5/10

బాధితులను సురక్షితంగా తీసుకురావడానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి మనం మనోధైర్యం ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 6/10

ఎస్‌ఎల్‌బీసీ ‌ టన్నెల్‌లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. టన్నెల్‌ పైకప్పు కూలిన ప్రాంతానికి సహాయ బృం దాలు చేరుకున్నాయి.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 7/10

టన్నెల్ కూలిన ప్రాంతానికి 50 మీటర్ల దూరంలో రెస్క్యూ టీమ్‌ పరిశీలించింది. భారీగా మట్టి, బురద ఉండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 8/10

బోరింగ్‌ మిషన్‌ రెండువైపులా మట్టి, బురద నిండింది. రెస్క్యూ బృందాలతో పాటు సహాయ చర్యలకు నేవీ బృందాలు వెళ్లాయి.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 9/10

హై కెపాసిటీ పంపింగ్‌ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్లతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు 10/10

ఇవాళ రెస్క్యూ ఆపరేషన్‌లో నేవీ బృందం పాల్గొంది. కార్మికుల ఆచూకీ కోసం రెస్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్ ధ్వంసమైనట్లు గుర్తించారు.

Updated at - Feb 24 , 2025 | 08:17 PM