Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

ABN, Publish Date - Sep 06 , 2025 | 06:17 PM

నిజామాబాద్ జిల్లాలో జరిగిన గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 1/5

నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవాలు అంగరంగవైభంగా సాగాయి.

Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 2/5

జిల్లాలో గణేషుని రథయాత్రను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 3/5

అశేష జనవాహిని తరలివచ్చిన ఈ శోభాయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు.

Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 4/5

బొజ్జ గణపయ్య రథాన్ని నిమజ్జన ప్రదేశం వరకూ భక్తులు లాగుతూ తీసుకెళ్లారు. డప్పులు, భక్తుల నినాదాల మధ్య కార్యక్రమం సందడిగా సాగింది.

Nizamabad Ganesh Shobha Yatra: గణేషుని శోభాయాత్ర ప్రారంభించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 5/5

గణపతి బప్పాకీ జై అనే నినాదాల మధ్య గణనాథుడు నిమజ్జన ప్రదేశానికి చేరుకున్నాడు. పార్వతీ తనయుడికి నిజామాబాద్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated at - Sep 06 , 2025 | 06:32 PM