సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్
ABN, Publish Date - Feb 18 , 2025 | 04:50 PM
ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ నేతృత్వంలో రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
1/8
రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ రైతు మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు
2/8
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రారాజుగా ఉండేవాడని... ఎవ్వరూ అప్పు అడిగే పరిస్థితి లేదన్నారు
3/8
12 కాలాల పాటు 73 వేల కోట్లు రైతుల అకౌంట్‌లలో వేసిన ఘనుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.
4/8
కాంగ్రెస్ ప్రభుత్వంలో 430 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
5/8
బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారన్నారు.
6/8
పేద పిల్లలు ఉన్నత చదువులు చదవాలని గురుకులాలు పెడితే.. రేవంత్‌కు వాటిని నడపడం చాత కావడం లేదన్నారు.
7/8
ఇక్కడ లంకె బిందెలు లేవని రేవంత్ అంటున్నారని.. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో అందరికీ తెలుసన్నారు.
8/8
రేవంత్ పతనం ఆయన అత్తగారి ఊరైన కల్వకుర్తి నుంచి ప్రారంభంకావాలని కేటీఆర్ కామెంట్స్ చేశారు.
Updated at - Feb 18 , 2025 | 04:52 PM