ఘనంగా జగ్గారెడ్డి కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుక
ABN, Publish Date - Apr 24 , 2025 | 07:07 AM
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, గుణచైతన్యరెడ్డిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది. ఈవేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.
1/12
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, గుణచైతన్యరెడ్డిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది.
2/12
ఈవేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.
3/12
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనను ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేరుగా సంగారెడ్డిలో జరుగుతున్న వివాహ నిశ్చితార్థ వేడుకలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
4/12
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి సాదర స్వాగతం పలికారు.
5/12
రామ్‌మందిర్‌లో పూజలు చేసిన అనంతరం కాబోయే వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశీర్వదించారు.
6/12
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడుతున్న దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, తదితరులు
7/12
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు స్వాగతం పలుకుతున్న జగ్గారెడ్డి
8/12
కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, తదితరులు
9/12
కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తున్న మంత్రి కొండా సురేఖ
10/12
కాబోయే వధూవరులకు గిఫ్ఘ్స్ అందజేస్తున్న మంత్రి కొండా సురేఖ
11/12
నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులకు జగ్గారెడ్డి, ఆయన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల స్వయంగా స్వాగతం పలికారు.
12/12
వివాహ నిశ్చితార్థ వేడుకలో జయారెడ్డికి ఉంగరం తొడుగుతున్న గుణచైతన్యరెడ్డి
Updated at - Apr 24 , 2025 | 07:40 AM