Maha Shivaratri: మాదాపూర్ శివాలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

ABN, Publish Date - Feb 26 , 2025 | 09:05 PM

శివరాత్రి పర్వదినం సందర్భంగా మాదాపూర్ శివాలయంలోమహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివపార్వతులను దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

Updated at - Feb 27 , 2025 | 02:41 PM