CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Oct 08 , 2025 | 06:54 AM

తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలతో చర్చించారు చంద్రబాబు.

CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ 1/6

తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.

CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ 2/6

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలతో చర్చించారు చంద్రబాబు.

CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ 3/6

తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు.

CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ 4/6

సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు.

CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ 5/6

తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు.

CM Chandrababu: తెలంగాణ తెలుగుదేశం నేతలతో సీఎం చంద్రబాబు భేటీ 6/6

ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Updated at - Oct 08 , 2025 | 07:10 AM