Jubilee Hills Bye Election: నవీన్ యాదవ్ భారీ విజయం.. అంబరాన్నంటిన సంబరాలు
ABN, Publish Date - Nov 14 , 2025 | 01:42 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రతిరౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది కాంగ్రెస్. నవీన్ యాదవ్ విజయం సందర్భంగా ఆయన నివాసంలో భార్య వర్ష, తల్లి కస్తూరి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ గెలుపుతో హస్తం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గాంధీభవన్ వద్ద భారీ బాణాసంచా కాల్చి ఆ పార్టీ నేతలు సందడి చేశారు.
1/8
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2/8
ప్రతిరౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించింది కాంగ్రెస్.
3/8
నవీన్ యాదవ్ విజయం సందర్భంగా ఆయన నివాసంలో భార్య వర్ష, తల్లి కస్తూరి స్వీట్లు తినిపించుకున్నారు.
4/8
నవీన్ యాదవ్ గెలుపుతో ఆయన తల్లి, భార్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
5/8
కాంగ్రెస్ మహిళా నేతలు, కుటుంబ సభ్యులు స్వీట్లు తినిపించుకుని నవీన్ యాదవ్ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
6/8
స్వీట్లు తినిపించుకుంటున్న కుటుంబ సభ్యులు
7/8
నవీన్ యాదవ్ నివాసంలో సందడి.
8/8
స్వీట్లు తినిపించుకుంటున్న నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు.
Updated at - Nov 14 , 2025 | 02:04 PM