Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Oct 25 , 2025 | 06:46 PM

హైదరాబాద్ నగరంలో నాగుల చవితి వేడుకలు ఇవాళ(శనివారం) ఘనంగా జరిగాయి . గచ్చిబౌలి రేణుక ఎల్లమ్మ ఆలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకి భక్తులు పోటెత్తారు. నాగ దేవతల విగ్రహాలకు భక్తులు ఆవుపాలతో అభిషేకాలు చేశారు. నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోశారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 1/9

హైదరాబాద్ నగరంలో నాగుల చవితి వేడుకలు ఇవాళ(శనివారం) ఘనంగా జరిగాయి.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 2/9

గచ్చిబౌలి రేణుక ఎల్లమ్మ ఆలయంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకి భక్తులు పోటెత్తారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 3/9

నాగ దేవతల విగ్రహాలకు ఆవుపాలతో భక్తులు అభిషేకాలు చేశారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 4/9

నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 5/9

భారీ సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోశారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 6/9

నాగుల చవితి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 7/9

నాగదేవత పుట్టపై పసుపు, కుంకుమ్మతో పాటు గుడ్లను కూడా వేసి పూలతో భక్తులు పూజలు చేశారు.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 8/9

నాగుల చవితి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోయి ఆరోగ్యవంతులం అవుతామని భక్తుల విశ్వాసం.

 Nagula Chavithi: భక్తిశ్రద్ధలతో నాగుల చవితి.. భక్తుల ప్రత్యేక పూజలు 9/9

పుట్ట వద్ద దీపం వెలిగించి తమతో తెచ్చుకున్న నైవేద్యాన్ని ఉంచుతారు. పూజల అనంతరం కొంచెం పుట్ట మన్నును భక్తులు తీసుకుని వెళ్తారు.

Updated at - Oct 25 , 2025 | 06:50 PM