Maha Shivaratri: అనంతపురంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 10:04 PM
శివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురంలోని పలు శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివపార్వతులను దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
1/12
శివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురంలోని పలు శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.
2/12
శివపార్వతులను దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
3/12
ప్రత్యేక అలంకరణలో శివలింగం
4/12
స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు క్యూలైన్లలో భారీగా వేచి ఉన్నారు.
5/12
శివుడును దర్శించుకుంటున్న భక్తులు
6/12
శివాలయంలో అభిషేకం చేస్తున్న భక్తులు
7/12
మంగళ వాయిద్యాలు వాయిస్తున్న వాయిద్యాకారులు
8/12
స్వామివారికి అర్చన చేస్తున్న బ్రాహ్మణులు
9/12
శివపార్వతుల కల్యాణం సందర్భంగా మంగళ సూత్రాలను భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణుుల
10/12
శివపార్వతులకు కల్యాణ క్రతువు జరిపిస్తున్న బ్రాహ్మణుులు
11/12
శివపార్వతుల కల్యాణాన్ని చూస్తున్న భక్తులు
12/12
ఆలయంలో శివుడికి మొక్కుతున్న భక్తులు
Updated at - Feb 26 , 2025 | 10:04 PM