Paidithalli Sirimanotsavam: ఘనంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా పాల్గొన్న భక్తులు

ABN, Publish Date - Oct 07 , 2025 | 09:53 PM

పైడిమాంబ సిరిమానోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారి పండుగలో కీలక ఘట్టమైన సిరిమాను ఊరేగింపును తిలకించేందుకు భక్తకోటి విజయనగరానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోని భక్తులు మొక్కులు చెల్లించారు. సిరిమానోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Updated at - Oct 07 , 2025 | 09:54 PM