Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

ABN, Publish Date - Sep 23 , 2025 | 08:41 PM

విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 1/10

విజయవాడలో రెండో రోజు భవానిపురం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 2/10

రెండో రోజు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 3/10

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 4/10

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు.

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 5/10

గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పూల బొకే అందజేస్తున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు నేతలు

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 6/10

విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న పలువురు ప్రముఖులు

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 7/10

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రముఖులు

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 8/10

గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు హారతి ఇస్తున్న బ్రాహ్మణులు

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 9/10

వేదిక వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్

Governor Abdul Nazeer: విజయవాడ ఉత్సవ్‌‌లో పాల్గొన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ 10/10

విజయవాడ ఉత్సవ్‌‌.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సరిగమ విజేత వాగ్దేవి గానామృతంతో పాటు విజయవాడకు చెందిన తన్మయి బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.

Updated at - Sep 23 , 2025 | 08:45 PM