Maha Shivaratri: ఒంగోలులో కన్నుల పండువగా శివరాత్రి వేడుకలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 04:53 PM
ఒంగోలు జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.

ఒంగోలు జిల్లాలో మహా శివరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుతున్నారు.

ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తురాలు

స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు

ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు

స్వామి వారికి అభిషేకం చేస్తున్న భక్తులు

శివలింగాలకు పూజలు చేస్తున్న భక్తులు

ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Updated at - Feb 26 , 2025 | 04:53 PM