AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం

ABN, Publish Date - Oct 04 , 2025 | 06:47 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 1/8

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 2/8

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 3/8

రాజధాని అమరావతిలో పనుల వేగవంతం కోసం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను (ఎస్పీవీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 4/8

కంపెనీ చట్టం కింద దీనిని ఏర్పాటు చేస్తారు. అలాగే, గతంలో భూసేకరణ నోటిఫికేషన్‌ నుంచి 343.36 ఎకరాల భూమిని ఉపసంహ రించుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 5/8

నీటి సంఘాల సభ్యుల ఎంపికకు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించింది.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 6/8

ఇందుకోసం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా, ఈ పదవుల్లో కొనసాగటానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 7/8

రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్ కోసం కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. వారి నుంచి భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం 8/8

కేబినెట్ సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత

Updated at - Oct 04 , 2025 | 06:48 AM