Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్

ABN, Publish Date - Feb 24 , 2025 | 09:53 AM

Nara Lokesh: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను మంత్రి లోకేష్‌తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ వీక్షించారు.

Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ 1/6

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జ‌రిగిన ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించిన విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్

Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ 2/6

ఏసీఏ అధ్యక్షులు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)‌తో కలిసి మ్యాచ్‌ను తిలకించిన మంత్రి లోకేష్

Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ 3/6

మంత్రి లోకేష్‌, ఎంపీ శివనాథ్ టీమిండియా జెర్సీలు వేసుకుని మరీ మ్యాచ్‌ను వీక్షించారు.

Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ 4/6

వీరితో పాటు మ్యాచ్‌ను వీక్షించిన వారిలో ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, డైరెక్టర్ సుకుమార్ ఉన్నారు.

Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ 5/6

దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో కుమారుడు దేవాన్ష్‌తో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న మంత్రి లోకేష్

Lokesh: దుబాయ్‌లో ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌‌‌ను వీక్షించిన మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ 6/6

మ్యాచ్ చూసేందుకు వెళ్లిన మంత్రి లోకేష్.. ఐసీసీ చైర్మన్ జై షాతో సమావేశమయ్యారు.

Updated at - Feb 24 , 2025 | 09:53 AM