జగన్ 2.0 పోస్టర్ రిలీజ్.. మాములుగా లేదుగా..
ABN, Publish Date - Feb 06 , 2025 | 04:51 PM
తిరపతి విలేకరుల సమవేశంలో కిరణ్ రాయల్ జగన్ 2.0 పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది

తిరుపతిలో జగన్ 2.0 పోస్టర్ రిలీజ్ చేసిన జనసేన

రజనీ రోబో 2.0 పోస్టర్‌ను జగన్ ముఖంతో మార్పింగ్ చేసి పోస్టర్ రిలీజ్

30 ఏళ్లు అధికారం తమదేనన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన సెటైరికల్ పోస్టు

జగన్ అబద్ధాలను ప్రజలు నమ్మబోరన్న జనసేన నేత కిరణ్ రాయల్

ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారన్న జనసేన నేతలు

జగన్ కలలు కంటున్నారన్న జనసేన నాయకులు
Updated at - Feb 06 , 2025 | 05:48 PM