CM Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Apr 15 , 2025 | 08:04 AM
గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ పర్యటనలో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
1/18
గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం, పొన్నెకల్లు గ్రామంలో సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.
2/18
ఈ సందర్భంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
3/18
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
4/18
పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భారీ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
5/18
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.
6/18
చిన్నారులతో ముచ్చటిస్తున్న సీఎం చంద్రబాబు
7/18
బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును సీఎం చంద్రబాబు పరిశీలించారు.
8/18
సీఎం చంద్రబాబుతో ఫొటో దిగుతున్న విద్యార్థులు
9/18
చిన్నారిని ఎత్తుకున్న సీఎం చంద్రబాబు
10/18
పొన్నెకల్లు గ్రామంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
11/18
సీఎం చంద్రబాబును గజమాలతో కూటమి నేతలు సన్మానించారు.
12/18
పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రజలు, కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు.
13/18
అంబేద్కర్ చిత్రపటాల ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు.
14/18
ఫొటోలు వీక్షిస్తూ నిర్వాహకులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
15/18
స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
16/18
పీ4 కార్యక్రమాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.
17/18
మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
18/18
ఓ షాపు వద్ద ఆగి మహిళతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆమె తన సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు.
Updated at - Apr 15 , 2025 | 08:30 AM