CM Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Apr 12 , 2025 | 06:44 AM
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పర్యటించారు.

పాడి రైతు నక్కనబోయిన కోటయ్య ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. వారి ఆదాయ, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న కూటమి నేతలు

సీఎం చంద్రబాబు సభకు తరలి వచ్చిన కూటమి నేతలు, ప్రజలు

కూటమి నేతలతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న అధికారులు

ప్రజావేదికకు వెళ్లే మార్గంలో బార్బర్ షాపు దగ్గర ఆగి షాపు యజమాని బత్తుల జగన్నాథంతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

టీడీపీకి వెన్నెముకగా ఉన్న బలహీనవర్గాల రక్షణ, అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.
Updated at - Apr 12 , 2025 | 07:08 AM