CM Chandrababu: విశాఖ టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:21 AM
విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా కలెక్టర్, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించారు.

విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబును టీడీపీ నేతలు కలిశారు.

సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు, విశాఖ జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబుకు పూల బొకే అందజేస్తున్న పోలీసు అధికారి

టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.

వినతులు ఇచ్చిన వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ మహిళ నేతలతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబుతో పొటోలు దిగుతున్న మహిళ నేతలు
Updated at - Mar 06 , 2025 | 11:29 AM