BAC Meeting: అసెంబ్లీలో బీఏసీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

ABN, Publish Date - Sep 18 , 2025 | 09:52 PM

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ఇవాళ(గురువారం) జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Updated at - Sep 18 , 2025 | 10:58 PM