కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Jul 02 , 2025 | 07:18 PM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను ఆయన వివరించారు. కుప్పంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించడమే కాకుండా.. రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే కృష్ణగిరి, బెంగళూరు, కోలార్, చెన్నై నగరాల మధ్య కేంద్రంగా కుప్పం మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రజా వేదిక సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..

సీఎం చంద్రబాబు సభకు హాజరైన చిచ్చర పిడుగు.

ఈ సభకు హాజరై.. విక్టరీ సింబల్ చూపిస్తున్న మహిళ.

ఈ సభ వేదికపై సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నృత్యం చేస్తున్న బాలికలు

సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు.

ప్రజా వేదికపై నుంచి ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు.

లబ్ధిదారులకు పత్రాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు.

లబ్దిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు.

వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణి చేసిన సీఎం చంద్రబాబు.

లబ్ధిదారులకు చెక్‌లు పంపిణి చేస్తున్న సీఎం చంద్రబాబు

ఈ సభకు విచ్చేసిన మహిళలు.

కుప్పంలో జరిగిన సీఎం చంద్రబాబు సభకు భారీగా విచ్చేసిన ప్రజలు.
Updated at - Jul 02 , 2025 | 07:24 PM