AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

ABN, Publish Date - Feb 24 , 2025 | 03:19 PM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ (సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతూ.. నినాదాలు చేశారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 1/9

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అసెంబ్లీ వద్ద స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 2/9

అసెంబ్లీలో పలు కీలక అంశాలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రస్తావించారు. గవర్నర్ మాట్లాడుతుండగా వింటున్న సభ్యులు

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 3/9

గవర్నర్‌కు పూల బొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 4/9

గవర్నర్‌కు పోలీసుల వందనం

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 5/9

సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 6/9

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సభ్యులు

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 7/9

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 8/9

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని వింటున్న సభ్యులు

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. 9/9

సభకు హాజరైన మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, తదితరులు

Updated at - Feb 24 , 2025 | 09:29 PM