GST: జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:12 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్‌టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి కొత్త GST శ్లాబ్ రేట్లు అమలు కానున్నాయి. 5, 18 శాతం శ్లాబ్‌లు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 12, 28 శాతం శ్లాబ్‌లు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
యమునా నది ఉధృతి.. వాగుల్లా వీధులు, మడుగుల్లా మార్కెట్లు
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టీఆర్ఎఫ్‌కు నిధులు అందించినది వీరే
For More National News And Telugu News