Share News

High Court: కులం.. అభివృద్ధికి ఆటంకం

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:47 AM

సమాజాన్ని చీల్చి తారతమ్యాలకు దోహదపడుతున్న కులం అభివృద్ధికి అడ్డంగా ఉందని మద్రాసు హైకోర్టు(Madras High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవై ఆవల్‌పట్టిలో ఉన్న ఓ ఆలయానికి నిర్ధేశిత కులానికి చెందిన వారిని ట్రస్టీలుగా నియమించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది.

High Court: కులం.. అభివృద్ధికి ఆటంకం

- మద్రాసు హైకోర్టు

చెన్నై: సమాజాన్ని చీల్చి తారతమ్యాలకు దోహదపడుతున్న కులం అభివృద్ధికి అడ్డంగా ఉందని మద్రాసు హైకోర్టు(Madras High Court) అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవై ఆవల్‌పట్టిలో ఉన్న ఓ ఆలయానికి నిర్ధేశిత కులానికి చెందిన వారిని ట్రస్టీలుగా నియమించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారించిన మద్రాసు హైకోర్టు... అల్లర్లు సృష్టించే కులం అభివృద్ధికి వ్యతిరేకం.

ఈ వార్తను కూడా చదవండి: Chicken: కోడి.. తిందామా.. వద్దా..


nani4.2.jpg

సమాజాన్ని చీల్చి, తారతమ్యాలకు దోహదపడుతున్న కులం అభివృద్దికి ఆటంకం. కులాన్ని శాశ్వతం చేయాలనే కోరిక రాజ్యాంగ విధానానికి వ్యతిరేకం. కులాన్ని కొనసాగించే దేనినీ న్యాయస్థానం పరిశీలించదు. కులం అనే అనవసరపు భారానికి సమాజంలో కొన్ని వర్గాలు ఇంకా వీటి కింద చావలేదు అంటూ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.


ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 11:52 AM